భయం గుప్పిట్లో కొత్తవలస రైల్వేస్టేషన్

భయం గుప్పిట్లో కొత్తవలస రైల్వేస్టేషన్

VZM: కొత్తవలస రైల్వేస్టేషన్ ప్రధాన ప్లాట్‌ఫామ్స్‌లో కొన్ని రోజులుగా గాడందాకారం నెలకొంది. దీంతో రాత్రి సమయాల్లో ప్రయాణం చేసే ప్రయాణికులు రైలు ఎక్కినపుడు, దిగినప్పుడు భయభ్రాంతులకు గరైవుతున్నారు. ప్రధానంగా అన్ని రైళ్లు అర్ధరాత్రి సమయంలో రాకపోకలు సాగుతుంటాయి. రైల్వేస్టేషన్‌ను ఇటీవలే అమృత్ భారత్ స్టేషను పరిధిలోకి తీసుకురాగా స్టేషన్‌ను లైట్లు వెలగకపోవడం గమనార్హం.