"గొల్ల కాపర్లకు ప్రభుత్వమే అన్ని రకాల మందులు అందించాలి"

"గొల్ల కాపర్లకు ప్రభుత్వమే అన్ని రకాల మందులు అందించాలి"

MHBD: గొర్రెలు మేకలకు నట్టల మందుతో పాటు అన్ని రకాల వ్యాక్సిన్లు మందులు ప్రభుత్వం పంపిణీ చేయాలని GMPS రాష్ట్ర కార్యదర్శి ఉడత రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన GMPSముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉడుత రవీందర్ మాట్లాడుతూ గతంలో లాగా వెటర్నరీ హాస్పిటల్ ల ద్వారా అన్ని రకాల మందులు సరఫరా చేయాలన్నారు.