డీఎస్పీని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

డీఎస్పీని కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

KRNL: పత్తికొండ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్యను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ.. డీఎస్పీకి శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గూల్యం యల్లప్ప, ఆలూరు తాలుకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.