లక్ష్మీపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

లక్ష్మీపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం లక్ష్మీపూర్‌లో ఓ వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పెద్దపల్లి జిల్లా తురకల మద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.