కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MDK: నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలానికి సంబంధించిన 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు.