VIDEO: దుబ్బాకలో రైతులకు యూరియా కష్టాలు

సిద్దిపేట జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. సోమవారం దుబ్బాకకు యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న అన్నదాతలు పెద్ద ఎత్తున యూరియా పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం వరకే యూరియా స్టాక్ అయిపోయింది. దీంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.