VIDEO: ఏడుపాయల అమ్మవారికి పంచమి పూజలు

VIDEO: ఏడుపాయల అమ్మవారికి పంచమి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలు మంగళవారం అమ్మవారికి పంచమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం కృష్ణపక్షం భౌమ వాసరే పురస్కరించుకొని పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. మహా మంగళహారతి నైవేద్యం నివేదన సమర్పించారు అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.