గోడ దూకుతుండగా గుండెపోటు.. వ్యక్తి మృతి
TPT: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుది. చంద్రగిరి మార్కెట్ యార్డులో కుంట్రపాకంకు చెందిన మహేష్ అనే వ్యక్తి గోడ దూకుతుండగా అకస్మాత్తుగా కిందపడి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఇటీవల రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.