సుగాలి ప్రీతి తల్లీ YCP ట్రాప్లో పడింది: కిరణ్ రాయల్

TPT: సుగాలి ప్రీతి విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతోనే దేశ వ్యాప్తంగా తెలిసిందని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. 'సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అప్పట్లో ధర్నాలు, నిరసనలు చేశాం. పవన్ కళ్యాణ్ వైజాగ్ సభను డైవర్ట్ చేయడానికే YCPపేటీఎం బ్యాచ్ సుగాలి తల్లిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.