పెద్దిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన శ్రీకాంత్

CTR: పుంగనూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎన్డీఏ కూటమి నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పుంగనూరు పట్టణంలో ఆదివారం పర్యటించారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ ఖండించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాల్గొన్నారు.