బోయపల్లి శివార్లలో అక్రమ మొరం రవాణా

బోయపల్లి శివార్లలో అక్రమ మొరం రవాణా

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బోయపల్లి శివార్లలో అక్రమ మొరం రవాణా జోరుగా సాగుతుంది. భారీ భారత్ బెంజ్ లారీలలో మొరాన్ని మహబూబ్ నగర్ పట్టణంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లోడు మొరానికి రూ. 4,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. రెవెన్యూ మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ వారు కోరుతున్నారు.