అత్యాధునిక టెక్నాలజీతో జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్

అత్యాధునిక టెక్నాలజీతో జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్

HYD జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్ కొత్త రూపురేఖను సంతరించుకుంది. దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఫార్మా బృందం పేర్కొంది. 2021లో అడుగులు ప్రారంభం కాగా, చివరికి ఈ దశకు చేరుకుంది. విశాలమైన ఆర్కిటెక్చర్ డిజైన్, అద్భుతమైన సదుపాయాలు దీనికి సొంతమైనట్లుగా ACE ఇంజనీర్లు తెలిపారు.