వర్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాల్గొన్న వరంగల్ ఎంపీ

వర్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాల్గొన్న వరంగల్ ఎంపీ

WGL: వర్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుసృ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ర్యాలీలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్ నుండి జక్రియా ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీలో పాల్గొని హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నినదించారు. ముస్లింలపై కక్ష చర్యలకు పాల్పడుతుందన్నారు.