'రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'

'రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది'

SKLM: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. కంచిలి మార్కెట్ యార్డు ఆవరణలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. నియోజకవర్గానికి సంబంధించి 30,634 మంది రైతులకు రూ. 19.72 కోట్లు నిధులు ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. అనంతరం ధాన్యం కనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.