VIDEO: దారుణం.. చెత్తకుండి వద్ద పసికందు మృతదేహం

విశాఖలోని మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో ఆదివారం ఉదయం అమానుష ఘటన చోటుచేసుకుంది. చెత్తకుండీ వద్ద నెలలు నిండని పసికందు మృతదేహం కనిపించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే వారు పీఎంపాలెం పోలీసులకు సమాచారాన్ని అందించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.