CITU జిల్లా ద్వితీయ మహాసభల కరపత్రం విడుదల

CITU జిల్లా ద్వితీయ మహాసభల కరపత్రం విడుదల

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని CITU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా ద్వితీయ మహాసభల కరపత్రం విడుదల చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆసిఫాబాద్ పట్టణంలో నవంబర్ 24 25 తేదీల్లో జరిగే CITU జిల్లా 2వ మహాసభలు విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల శ్రామిక వర్గం సవాళ్లను ఎదురుకుంటుందన్నారు.