ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆత్రం సుగుణక్క

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆత్రం సుగుణక్క

ASF: జైనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రంజాన్ మాసం ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ.. ఈ మాసం ఐక్యత, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. సమాజంలో శాంతి, ప్రేమాభిమానాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ విశ్వనాథ్ పాల్గొన్నారు.