నల్గొండలో వివాహిత అనుమానాస్పద మృతి

నల్గొండలో వివాహిత అనుమానాస్పద మృతి

నల్గొండ మండలం పానగల్‌లో 6 నెలల క్రితమే పెళ్లయిన ఐశ్వర్య (19) ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది హత్యేనని ఆమె మామయ్యపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లయిన కొద్ది కాలానికే కుమార్తె మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.