వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి
KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ సెక్రటేరియట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై వారు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని MLA కోరారు.