కర్రెగుట్టలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కర్రెగుట్టల్లోని 700 ఎకరాల్లో CRPF శిక్షణ కేంద్రం, CRPF ఆధ్వర్యంలో వార్‌ఫేర్ శిక్షణ పాఠశాలను ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో మావోయిస్టుల బంకర్‌ను గుర్తించారు. అందులో 1,000 మంది ఉండేలా భారీ గుహ, నీటి సౌకర్యం కూడా ఉంది.