పెనుకొండలో బైక్ రైడర్లకు ఎస్పీ కౌన్సిలింగ్

పెనుకొండలో బైక్ రైడర్లకు ఎస్పీ కౌన్సిలింగ్

సత్యసాయి: పెనుకొండలో డీఎస్పీ కార్యాలయంలో బైక్ రైడర్లకు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా సీజ్ చేసిన బైకులకు రూ.5వేల నుండి 10 వేల వరకు ఫైన్ వేసి బైకులు విడిచి పెట్టినట్లు తెలిపారు. మరోసారి జాతీయ రహదారిపై బైకు రైడ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.