VIDEO: 5K రన్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా
ADB: జిల్లా కేంద్రంలో ఏక్తా దివాస్‌ను పురస్కరించుకొని శుక్రవారం 5K రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని 5కే రన్ నిర్వహించడం జరిగిందన్నారు. జాతీయ సమగ్రత ఐక్యతను కాపాడే విధంగా నిర్వహించిన కార్యక్రమంలో యువకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.