రేపటి ధర్నాను విజయవంతం చేయాలి: వెంకటేశ్వర్ గౌడ్

రేపటి ధర్నాను విజయవంతం చేయాలి: వెంకటేశ్వర్ గౌడ్

MNCL: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాలలో ధర్నా కార్యక్రమం చేపట్టాలని BJP ఛీఫ్ రామచంద్ర రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాలోని అన్ని మండలాల్లో ఉదయం 11 గంటలకు MRO కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని BJP జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.