పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదనను US అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలిస్తే, అణ్వాయుధ ముప్పు తప్పుతుందని పుతిన్ సూచించారు. ఇటీవల జరిగిన ఫోన్ సంభాషణలో ట్రంప్ దీనికి 'నో' చెప్పారు. ఇరాన్‌పై నేరుగా ఒత్తిడి తీసుకురావాలని, రష్యా జోక్యం అవసరం లేదని అమెరికా భావిస్తోంది.