మధుమేహ రోగులకు GOOD NEWS

మధుమేహ రోగులకు GOOD NEWS

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి గుడ్‌న్యూస్. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల నుంచి రక్షణ కల్పించే టాబ్లెట్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. 'రైబెల్సస్' పేరుతో లభించే ఈ టాబ్లెట్‌ను ఇప్పుడు అధిక కార్డియోవాస్కులర్ ముప్పు ఉన్న మధుమేహ రోగులకు డాక్టర్లు సూచించవచ్చు.