రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్

HYD: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట హార్టికల్చర్ ఉత్సవం ఏర్పాటైంది. దీనికి సంబంధించి బ్రోచర్‌ను మీడియా సమావేశంలో అధికారులు విడుదల చేశారు. 50 థీమ్‌లతో స్టాల్స్ ను ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు, ఇతర కార్యకలాపాలు, జీవవైవిధ్యం, వైవిధ్య పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ ఉత్సవం ఏర్పాటు చేశారు.