జగన్ పాలన పేదలకు శాపం: ప్రత్తిపాటి

జగన్ పాలన పేదలకు శాపం: ప్రత్తిపాటి

PLD: జగన్ పాలన నేటికీ పేదలకు శాపంగా మారిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. గత మంత్రి అక్రమ లేఅవుట్లతో జనాన్ని మోసం చేశారని మండిపడ్డారు. 167-ఏ జాతీయ రహదారి నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇప్పిస్తామన్నారు. మార్చి నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అర్హులకు అందిస్తామని అన్నారు.