'ప్రధాని మోదితోనే దేశ అభివృద్ధి సాధ్యం'

'ప్రధాని మోదితోనే దేశ అభివృద్ధి సాధ్యం'

NZB: ప్రధాని మోదీతోనే దేశం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుస్తుందని బీజేపీ బస్వాపూర్ గ్రామ అధ్యక్షుడు గంగదారి రామచంద్రం తెలిపారు. సోమవారం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిలు మద్దతుగా గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ఎంపీగా బీబీ పాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.