VIDEO: ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

VIDEO: ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజునస్వామి వారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ప్రధాన అర్చకులు కాందాలయ రమణాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగాస్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.