VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద ఇవాళ ఉదయం నుంచి రైతులు యూరియా కోసం బారులు తీరి వేచి చూస్తున్నారు. రైతుకు ఒక బస్తా యూరియా ఇవ్వడం వల్ల సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ప్రతిరోజు యూరియా కోసం పని వదులుకుని రావాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.