టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశం

WGL: వర్ధన్నపేట పట్టణంలో నియోజక వర్గ టీటీడీపీ విస్తృత సమావేశం గురువారం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ చాడ మారియా సురేఖ, నియోజకవర్గ పరిశీలకులు నాగవెల్లి సురేష్ శ్రీధర్, నల్లకుంట రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు రానున్న స్థానిక ఎన్నికలలో టీటీడీపీ గెలుపే దిశగా పనిచేయాలన్నారు.