'ఎన్నికల సామగ్రి పంపిణి సమర్ధవంతంగా చేపట్టాలి'

'ఎన్నికల సామగ్రి పంపిణి సమర్ధవంతంగా చేపట్టాలి'

ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామగ్రి పంపిణి సమర్ధవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కెరమెరి మండల కేంద్రంలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం CC కెమెరాలను ఆయన పరిశీలించారు.