విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జీవీఎంసీలో అవినీతిపై ఉపేక్షించేది లేదు కమిషనర్ కేతన్ గార్గ్
★ నోవోటెల్ సమీపం భవనంలో ఫైర్ యాక్సిడెంట్
★ పీఎం పాలెంలో మిస్సింగ్ కేసుని ఛేదించిన పోలీసులు
★ నెహ్రూనగర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు