VIDEO: 'పోటీలో నిలవడం అభినందనీయం'

VIDEO: 'పోటీలో నిలవడం అభినందనీయం'

NLG: చిట్యాల మండలం, నేరడ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కాసోజు శంకరాచారిని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అభినందించారు. ఆదివారం శంకరాచారి నివాసానికి విచ్చేసిన వర్షిత్ రెడ్డి భవిష్యత్తు కాలంలో పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న ఊరిలో పోటీలో నిలవడం అభినందనీయమన్నారు.