RTC సమ్మెకు అందరూ తరలి రావాలని పిలుపు
HYD: తెలంగాణలో RTC కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి సమ్మెకు పిలుస్తున్నారు. ఈ మేరకు HYD, RR, మేడ్చల్, VKB, సిద్దిపేట జిల్లాలో ముందస్తుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభించే సమ్మెకు దండుగా కదిలి రావాలన్నారు. డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె సాగుతుందని పేర్కొన్నారు. ప్రోగ్రాంలో కృష్ణ, నారాయణ, సాయి కుమార్ లాంటి పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.