VIDEO: థియేటర్‌కు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి
HYD: బహుబలి రెండు భాగాలుగా ఉన్న మూవీని ఒకే భాగాంగా కలిపి డైరెక్టర్ రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' అనే పేరుతో ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా HYDలో ప్రసాద్ ఐ మ్యాక్స్‌కు రాజమౌళి వచ్చి ప్రేక్షకులను పలకరించారు. దీంతో థీయేటర్‌లో అభిమానులు 'జై బహుబలి' అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్‌గా మారింది.