సిగ్నల్ వద్ద ఆఫ్ చేయండి.. బోలెడు ప్రయోజనాలు!
HYDలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 20 సెకండ్ల కంటే ఎక్కువ సమయం ఆగాల్సి వస్తే బైక్‌ను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని మెకానికల్ ఇంజనీర్ రవి సూచించారు. ఇలా చేయడం వల్ల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి ఖర్చులు ఆదా అవుతాయన్నారు. అదనంగా వాయు కాలుష్యం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుదని, ఇంజిన్‌పై అనవసర ఒత్తిడి తగ్గి వాహనం పనితీరు మెరుగు పడుతుందన్నారు.