డాగ్ కెన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు

డాగ్ కెన్నెల్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు

VZM: జిల్లా పోలీసుశాఖలో నేర నియంత్రణ చేధనలో విశేషంగా పని చేస్తున్న పోలీసు డాగ్స్ విశ్రాంతి తీసుకొనేందుకు నిర్మాణంలో ఉన్న డాగ్ కెన్నెల్స్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లుగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎఆర్ పోలీసు లైన్స్‌లో గతంలో నిర్మించి, సగంలో నిలిచిపోయిన డాగ్ కెన్నెల్స్‌ను జిల్లా ఎస్పీ సందర్శించి నిర్మాణ పనులకు పరిశీలించారు.