తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్

HYD: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కేరళ, బెంగళూరులో ఆరుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. రూ.16.20 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారు వీరు. అయితే వీరిలో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు.