ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
PPM: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం గజపతినగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో TDP నేతలు గోపాల రాజు ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.