కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటన.. వివరాలివే

కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటన.. వివరాలివే

MNCL: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 12:30 గంటలకు హాజీపూర్ మండలం రాంపూర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జరిగే అభివృద్ధి పనులకు చేసే శంకుస్థాపన చేయనున్నారు.