జడ్చర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి ఎన్నిక

MBNR: జడ్చర్ల న్యాయవాదుల సంఘం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అడహక్ కమిటీ సభ్యులు సీనియర్ న్యాయవాదులు మహేశ్వర్ రెడ్డి, ఖాజా ఇఫ్తా కారుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా ఎమ్.ఎ.మాలిక్ షాకీర్, ఉపాధ్యక్షుడిగా రాపోతుల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సరాఫ్, ప్రశాంత్, కోశాధికారిగా వార్ల పాండు కుమార్ ఎన్నికైనట్లు తెలిపారు.