పల్నాడు జిల్లా మిర్చి పంటకు ఫేమస్..!
పల్నాడు: ఈ ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక, రుచికరమైన ప్రత్యేకతలకు ప్రసిద్ధి. ఇక్కడి ఘాటైన నాన్-వెజ్ వంటకాలు, చారిత్రక పల్నాటి వీర చరిత్ర( 800 ఏళ్ల నాటి యుద్ధం చరిత్ర) అలాగే నాగార్జున సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలు ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంతం మిరపసాగుకు ఎంతో ప్రసిద్ధి.