ఆధార్ బయోమెట్రిక్‌కు గడువు పెంపు
CTR: విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ ద్వారా అప్‌డేషన్ చేసుకునేందుకు ఈ నెల ఆరో తేదీ వరకు గడువు ఉందని డీఈవో వరలక్ష్మి ఆదివారం తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న విద్యార్థులు సంబంధిత ఎంపీడీవో సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల నాపినల్ రోల్స్ యూజ్ ద్వారా తీసుకోనున్నట్లు చెప్పారు.