రైల్వే స్టేషన్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే

రైల్వే స్టేషన్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే

KMR: రైల్వేస్టేషన్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 'అమృత్ స్కీమ్' పథకం ద్వారా ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారని పనులు కొనసాగుతున్నాయన్నారు.