విశాఖలో పెరుగుతున్న హైటెక్ వ్యభిచారం!

విశాఖలో పెరుగుతున్న హైటెక్ వ్యభిచారం!

VSP: విశాఖలో స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. రాజకీయ నేతలు, వ్యాపారుల అండతో ఈ కేంద్రాల ద్వారా భారీగా సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను విశాఖకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవల గాజువాక, వీఐపీ రోడ్డులో పోలీసులు దాడుల్లో ఈ వ్యవహారాలు బయటపడ్డాయి.