లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో కలశాభిషేకం
JGL: ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళాశాభిషేకం కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.