పరిపాలన సంబంధ విషయాలపై కలెక్టర్ సమీక్ష

పరిపాలన సంబంధ విషయాలపై కలెక్టర్ సమీక్ష

KMM: రానున్న రెండు వారాల్లో కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని అలాగే గర్ల్ ఫ్రైడ్ పర్యటనలు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఆడపిల్లలు పుట్టిన ఇళ్లకు జిల్లా అధికారులు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్వీట్ బాక్స్ ఇచ్చి, ఆడపిల్లలు పుట్టడం అదృష్టం అనే సందేశం కల్పించి రావాలన్నారు.