గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని వినతి

గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని వినతి

AKP: జిల్లాలో మధ్యలో వదిలిన గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని కోరుతూ గురువారం జిల్లా హౌసింగ్ అధికారికి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల హామీ ఇచ్చినప్పటికీ రెండు సంవత్సరాలు అయినప్పటికీ అమలు కాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.