ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం

KRNL: చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో వెలసిన రామలింగేశ్వర స్వామి రథోత్సవాన్ని వేద పండితులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయం నందు ఆదివారం ఉదయం గణపతి పూజ, పంచామృతషేకం, పుష్పాలంకరణ, మహ మంగళహరతి వంటి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం వేలాది మంది జనాల నడుమ శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.